More
    HomeతెలంగాణBabli Gates | తెరుచుకున్న బాబ్లీ గేట్లు

    Babli Gates | తెరుచుకున్న బాబ్లీ గేట్లు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Babli Gates | బాబ్లీ గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారులు కలిసి గేట్ల ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. దీంతో ప్రాజెక్ట్​లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

    Babli Gates | నాలుగునెలల పాటు..

    బాబ్లీ ప్రాజెక్టు గేట్లను వర్షాకాలం సీజన్​లో నాలుగు నెలల పాటు తెరిచి ఉంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబరు 28 వరకు గేట్లను తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత ప్రాజెక్టు గేట్లను మూసివేస్తారు. మహారాష్ట్రలో కురిసే వర్షాలకు అనుగుణంగా ఈ నాలుగు నెలలు ఎస్సారెస్పీకి వరద వస్తుంది. కార్యక్రమంలో ఎస్సారెస్పీ సూపరింటెండెంట్​ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అప్పర్ గోదావరి డివిజన్ హైదరాబాద్ ఎంఎల్ ప్రాంక్లిన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాందేడ్ సీఆర్ బాన్సడ్, ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రపాణి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Konda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    బాబ్లీ గేట్ల వద్ద మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు

    Latest articles

    YS Jagan | పాదయాత్రపై వైఎస్​ జగన్​ కీలక ప్రకటన

    అక్షరటుడే, అమరావతి : YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో తన పాదయాత్రpadayatra పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

    IndiGo flight | గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IndiGo flight : గన్నవరం ఎయిపోర్టు(Gannavaram airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్​ అయింది. సదరు...

    Snakes | పదేళ్ల బాలిక మెడలో రెండు కట్లపాములు.. రాత్రంతా అలాగే నిద్ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు....

    Runamafi | చేనేత కార్మికులకు గుడ్​న్యూస్​.. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్​ న్యూస్​ చెప్పింది. నేతన్నల...

    More like this