అక్షరటుడే, వెబ్డెస్క్:Kaleswaram ENC | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్నకు కోర్టు 14 రోజుల రిమాండ్(Remand) విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఏసీబీ అధికారులు ఈఎన్సీ భూక్యా హరిరామ్(ENC Bhukya Hariram) ఇళ్లలో సోదాలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో ఏక కాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు ఆయన పేరు మీద రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఆయనను కోర్టు(Court)లో ప్రవేశ పెట్టగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు(ACB Officers) ఆయనను చంచల్గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు.

Latest articles
తెలంగాణ
High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు
అక్షరటుడే, వెబ్డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)లో అంతర్జాతీయ...
జాబ్స్ & ఎడ్యుకేషన్
NIT Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వరంగల్ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..
అక్షరటుడే, వెబ్డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
హైదరాబాద్
PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్
అక్షరటుడే, వెబ్డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్ (Kondapur Flyover)...
నిజామాబాద్
Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర
అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......
More like this