అక్షరటుడే, ఇందూరు: Navodaya Vidyalaya | జవహర్ నవోదయ విద్యాలయంలో 2026- 27వ విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు. నవోదయ అధికారిక వెబ్సైట్లో జులై 29లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు ఏదైనా సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ 6301761447కు సంప్రదించాలన్నారు.
Navodaya Vidyalaya | నవోదయ ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

Latest articles
కామారెడ్డి
Mla Laxmi Kantha Rao | రేవంత్రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ
అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...
జాతీయం
Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా
అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...
తెలంగాణ
IGP Satyanarayana | ట్రబుల్ షూటర్ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్
అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...
Uncategorized
Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల పన్ని పట్టుకున్న అధికారులు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...
More like this