More
    HomeజాతీయంAir India | మరో విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India | విమానం ఎక్కాలంటే ప్రయాణికులు హడలి పోతున్నారు. వరుస ఘటనలతో భయపడుతున్నారు.

    ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత నిత్యం ఏదో ఒక చోట విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం కూలిపోయి 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అయినా ఎయిర్​ లైన్ (Airlines)​ సంస్థలు జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో నిత్యం ఏదో ఒక ఫ్లైట్​లో సాంకేతిక సమస్య అంటూ వార్తలు వస్తున్నాయి.

    Air India | ఎమర్జెన్సీ ల్యాండింగ్

    తాజాగా మరో ఎయిర్​ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం 357 టోక్యో నుంచి ఢిల్లీకి బయలు దేరింది. అయితే క్యాబిన్‌లో ఉష్ణోగ్రత పెరగటంతో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ (Kolkata Airport)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. విమానంలో సాంకేతిక నిపుణులు తనిఖీలు చేపట్టారు.

    READ ALSO  Airlines | వారంలో తీరు మార్చుకోకపోతే చర్యలు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక

    కాగా.. ఆదివారం ఉదయం మరో ఎయిర్​ ఇండియా విమానం గాలిలో ఉండగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబై నుంచి చెన్నైకి (Mumbai to Chennai) వెళ్తున్న AI639 విమానం గాలిలో ఉండగా పొగలు వచ్చాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. క్యాబిన్‌లో కాలిన వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని ముంబైకి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency landing) చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

    Latest articles

    T20 World Cup Celebrations | టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచి ఏడాది.. యానివ‌ర్స‌రీ సంబురాలు అదిరిపోయాయిగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :T20 World Cup Celebrations | జూన్ 29 భారత క్రికెట్ చరిత్రలో ఎప్ప‌టికీ గుర్తుండే...

    Bjp state president election | నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఆ నేతలా పనిచేస్తా.. రాజాసింగ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bjp state president election | బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్​ విడుదలైన విషయం...

    Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price | అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు(Gold Rates) విపరీతంగా పెరిగిన...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్ల(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. శుక్రవారం యూఎస్‌,...

    More like this