More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. భారీగా స్టైఫండ్​ పెంపు

    Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. భారీగా స్టైఫండ్​ పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Students | రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. వారి స్టైఫండ్ (stipend)​ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకే సారి 15శాతం స్టైఫండ్​ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్ (Medical), డెంటల్ (Dental) స్టూడెంట్స్‌తో పాటు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ. 29,792, పీజీ డాక్టర్ల (PG Doctors)కు ఫస్ట్ ఇయర్‌లో రూ. 67,032, సెకండ్ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్​ అందనుంది.

    కాగా.. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30 నుంచి ఆందోళన చేపడతామని జూనియర్​ డాక్టర్ల అసోసియేషన్​ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టైఫండ్​ చెల్లింపులో జాప్యం, మౌలిక వసతులు కల్పించకపోవడం, స్టైఫండ్ పెంపు వంటి అంశాలపై వారు డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఏకంగా 15 శాతం స్టైఫండ్​ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    READ ALSO  CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 30 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – సోమవారంమాసం – ఆషాఢపక్షం...

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    More like this