More
    Homeజిల్లాలుకామారెడ్డిACB Raids | అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్​పోస్ట్​లో ఏసీబీ తనిఖీలు

    ACB Raids | అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్​పోస్ట్​లో ఏసీబీ తనిఖీలు

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: ACB Raids | జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దులోని సలాబత్​పూర్​ రవాణా శాఖ చెక్​పోస్టుపై (Salabatpur Transport Department Checkpost) ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్​ రేంజ్​ ఏసీబీ (Nizamabad Range ACB) డీఎస్పీ శేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై ఉన్న చెక్​పోస్టులో వాహనాల తనిఖీల పేరిట వసూళ్లు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దాడులు జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    READ ALSO  Minister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    Latest articles

    actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది....

    Swiss bank | భారీగా డబ్బు పోగేస్తున్న భారతీయులు.. స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాస్తున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ...

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    More like this