అక్షరటుడే, కామారెడ్డి: kamareddy collector | మాదక ద్రవ్యాల నివారణ కోసం గురువారం నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి (CSI Church) నుంచి కళాభారతి వరకు ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
kamareddy collector | మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ

Latest articles
క్రైం
Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...
నిజామాబాద్
TNGO’s Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం
అక్షరటుడే, నిజామాబాద్సిటీ: TNGO's Nizamabad | ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న టీఎన్జీవోస్ రాష్ట్రశాఖ సేవలు అభినందనీయమని టీఎన్జీవోస్ జిల్లా...
క్రైం
ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్ ఆఫీసర్
అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...
తెలంగాణ
CM Revanth Reddy | డ్రగ్స్ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్ వ్యవస్థ ఏర్పాటు
అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...
More like this