More
    HomeసినిమాSuperstar Rajinikanth | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​.. అదరగొడుతున్న ‘చికిటు’ పాట..

    Superstar Rajinikanth | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​.. అదరగొడుతున్న ‘చికిటు’ పాట..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Superstar Rajinikanth | తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) కథనాయకుడుగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. లియో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ డైరెక్ట్​ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానిన స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Superstar Rajinikanth | చికిటు సాంగ్​ రిలీజ్​

    కాగా.. కూలీ మూవీ (Coolie Movie) నుంచి నేడు ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఈ పాటను చిత్ర యూనిట్​ రిలీజ్​ చేసింది. ‘చికిటు’ పాటకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ మూవీ నుంచి రిలీజ్​ అయిన గ్లిమ్స్ సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలను విపరీతంగా పెంచింది. తాజాగా.. విడుదల చేసిన ఈ సాంగ్​ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    READ ALSO  Nagababu | అస్వ‌స్థ‌తతో బాధ‌ప‌డుతున్న చిరంజీవి త‌ల్లి.. క్లారిటీ ఇచ్చిన నాగ‌బాబు

    Superstar Rajinikanth | రజినీకి భారీ పారితోషికం..

    ఈ మూవీకి రజినీకాంత్‌ పారితోషికం భారీగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్ర డైరెక్టర్ ‍కనగరాజ్‌ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    TNGO’s Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం ​

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: TNGO's Nizamabad | ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న టీఎన్జీవోస్​ రాష్ట్రశాఖ సేవలు అభినందనీయమని టీఎన్జీవోస్ జిల్లా...

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    More like this