More
    Homeజిల్లాలుకామారెడ్డిAISF Kamareddy | విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

    AISF Kamareddy | విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: AISF Kamareddy | విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు డిమాండ్​ చేశారు. గురువారం పట్టణంలోని ఏఐఎస్​ఎఫ్​ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా సర్కారు బడుల్లో విద్యార్థులకు స్కూల్​ డ్రెస్సులు అందజేయలేదన్నారు. అనేక పాఠశాలల్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.

    చాలావరకు భవనాలు శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారని వాపోయారు. వెంటనే విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్, ఎల్ సంపత్, సనత్, కుషాల్, రమేష్, శ్రీను పాల్గొన్నారు.

    READ ALSO  NSUI Kamareddy | కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి

    Latest articles

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....

    Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangalore House Rents | మ‌న తెలుగు వారు సిలికాన్ సిటీ బెంగ‌ళూరుకి (Bangalore) ఉద్యోగాల కోసం...

    More like this