More
    Homeజిల్లాలునిజామాబాద్​Municipal Corporation | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్​గా రవిబాబు

    Municipal Corporation | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్​గా రవిబాబు

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Municipal Corporation | రాష్ట్రంలో భారీ సంఖ్యలో మున్సిపల్​ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు మున్సిపల్​ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​కు డిప్యూటీ కమిషనర్​ను కేటాయించారు. అమరచింతలో గ్రేడ్​–1 మున్సిపల్​ కమిషనర్​గా పనిచేస్తున్న రవిబాబును నిజామాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్​గా బదిలీ చేశారు. అలాగే అసిస్టెంట్​ మున్సిపల్​ కమిషనర్​గా ఎంఏ నసీర్​ ప్రమోషన్​పై రానున్నారు. త్వరలో వీరిరువురు బాధ్యతలు స్వీకరించనున్నారు.

    READ ALSO  Nizamabad | ఆరోగ్యాధికారి వచ్చేనా.. శానిటరీ విభాగంలో సగానికి పైగా ఔట్​సోర్సింగ్​ సిబ్బంది!

    Latest articles

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    More like this