అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్ కు చెందిన అబ్దుల్ వాజీద్ (29) రైలులో ప్రయాణిస్తుండగా, అర్సపల్లి గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Latest articles
నిజామాబాద్
Private Schools | పాఠశాలలో బుక్స్ విక్రయం.. సీజ్ చేసిన ఎంఈవో
అక్షరటుడే, వెబ్డెస్క్ : Private Schools | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...
కామారెడ్డి
Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ
అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...
క్రైం
Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...
నిజామాబాద్
TNGO’s Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం
అక్షరటుడే, నిజామాబాద్సిటీ: TNGO's Nizamabad | ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న టీఎన్జీవోస్ రాష్ట్రశాఖ సేవలు అభినందనీయమని టీఎన్జీవోస్ జిల్లా...
More like this