అక్షరటుడే, ఇందూరు: Taekwondo Championship | హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో (Gachibowli Indoor Stadium) ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులను ప్రెసిడెన్సి పాఠశాల (Presidency School) ప్రిన్సిపల్ పవన్ కుమార్ అభినందించారు. జాతీయ పోటీల్లో పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
Homeజిల్లాలునిజామాబాద్Taekwondo Championship | ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారులు
Taekwondo Championship | ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారులు

Latest articles
తెలంగాణ
Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!
అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...
భక్తి
Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...
ఆంధ్రప్రదేశ్
Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...
తెలంగాణ
Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..
అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...
More like this