More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలి

    Gandhari | కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gandhari | గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును (MLA Madan Mohan Rao) కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధారికి 2 కి.మీ దూరంలో కళాశాల నిర్మించడంతో విద్యార్థులు అడ్మిషన్​ పొందడానికి సుముఖత చూపడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్​ నుంచి ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు.

    అలాగే లింగంపేట్ (Lingampet), బానాపూర్, పేట్​సంగెం మీదుగా గాంధారి వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. గాంధారి మండలంలో విద్యార్థులకు వసతి గృహాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగారాం, అధ్యాపకులు లక్ష్మణ్, రాజగోపాల్, జెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Minister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    Latest articles

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    More like this