More
    Homeఆంధ్రప్రదేశ్​Akshara Today | డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతున్న అక్షరటుడే మీడియా

    Akshara Today | డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతున్న అక్షరటుడే మీడియా

    Published on

    అక్షరటుడే అనేది తెలుగు డిజిటల్‌ మీడియా సంస్థ (Telugu digital media company). 2023 సెప్టెంబర్‌ 3వ తేదీన స్థాపించబడిరది. తెలంగాణలోని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ మీడియా సంస్థ ఆర్‌ఎన్‌ఐ ద్వారా గుర్తించబడిన తెలుగు దినపత్రికను (Telugu daily newspaper) పబ్లిష్‌ చేస్తోంది. రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రత్యేకంగా ఎడిషన్లు కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకి 25 వేలకు పైచిలుకు పేపర్లు పబ్లిష్‌ అవుతుంటాయి.

    అక్షరటుడే మీడియా హౌస్‌ తెలుగు భాషలో వెబ్‌సైట్‌తో పాటు ఈ-పేపర్‌ నడుపుతోంది. దీని యజమాని కౌచిక అలేఖ్య (Kauchika Alekhya). సహ యజమాని మరియు ఎడిటర్‌గా విఠ్టం విజయ్‌ (Vittam Vijay) వ్యవహరిస్తున్నారు. జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగిన విఠ్టం విజయ్‌ తన అనుభవానికి పనిచెప్పి.. నేటితరం వారికి ఎప్పటికప్పుడు వార్తలు అందించాలన్న ఉద్దేశంతో ఈ అక్షరటుడే డిజిటల్‌ మీడియాను ముందుండి నడుపుతున్నారు. ఈ సంస్థ అక్షరటుడే.కామ్‌, అక్షరటుడే.ఇన్‌ (Akshara Today.in) వెబ్‌సైట్‌లు కలిగి ఉంది.

    టువార్డ్స్‌ ట్రూత్‌.. ట్రస్ట్‌.. ట్రెండ్‌ అనే నినాదంతో ఈ మీడియా ముందుకు సాగుతోంది. ప్రారంభించిన అనతికాలంలోనే లక్షల మంది పాఠకుల మన్ననలు పొందుతోంది. అక్షరటుడే వెబ్‌సైట్‌, ఈ-పేపర్‌కు (e-paper) లక్షల సంఖ్యలో పాఠకులు ఉన్నారు. ప్రతినెలా 60 లక్షల మందికి పైగా వీక్షణలు కలిగి ఉన్నాయి. పాఠకులు వెబ్‌సైట్‌తో పాటు ఈ-పేపర్‌ను సందర్శిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా ఎదుగుతున్న మీడియా సంస్థల్లో అక్షరటుడే ఒకటి. సిమిలార్‌ వెబ్‌ సహా పలు వెబ్‌సైట్లు ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మీడియా అండ్‌ న్యూస్‌ (Media and News) పబ్లిషర్స్‌ కేటగిరిలో తొలి 15 స్థానాల్లో నిలిచింది.

    READ ALSO  Padmavathi Express | ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగ‌ల బీభత్సం.. భారీగా సొత్తు అప‌హ‌ర‌ణ‌

    అక్షరటుడే వెబ్‌సైట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జాతీయం, అంతర్జాతీయ, లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, సినిమా, క్రీడలు, భక్తి, బిజినెస్‌, క్రైం తదితర వార్తలు ప్రచురితం అవుతాయి. బ్రేకింగ్‌ మరియు రియల్‌ టైం వార్తలు ఇవ్వడంలో అక్షరటుడే ముందుంటుంది. రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు ప్రచురిస్తుంది. తన పాఠకుల సంఖ్యను వేగంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలోనూ నమ్మకమైన మరియు వేగవంతమైన డిజిటల్‌ వార్తలను ప్రచురించడంలో అక్షరటుడే దూసుకుపోతోంది.

    Akshara Today: A Leading Telugu Digital Media Powerhouse

    Established on September 3, 2023, Akshara Today is a dynamic Telugu digital media company headquartered in Hyderabad, Telangana. It publishes a Telugu daily newspaper recognized by the Registrar of Newspapers for India (RNI), with special editions in Rangareddy and Nizamabad districts. Every day, over 25,000 copies are circulated across the state, ensuring timely and reliable news coverage for readers.

    READ ALSO  Manala Mohan reddy | మంత్రిని కలిసిన మానాల మోహన్ రెడ్డి

    Under the banner of Akshara Today Media House, Akshara Today operates a website and an e-paper in Telugu, catering to the ever-evolving digital audience. The company is owned by KauchikaAlekhya, with Vittam Vijay serving as co-owner and editor. A seasoned journalist, Vittam Vijay leads the platform with a vision to deliver relevant, real-time news tailored to the modern generation. AksharaToday.in and AksharaToday.in.aretwo primary domainsthe company runs.

    With the powerful slogan “Towards Truth, Trust, and Trend,”Akshara Today has captured the attention of lakhs of readers within a remarkably short period. Its website and e-paper collectively enjoy over 60 lakh monthly views, solidifying its reputation as one of the fastest-growing media houses in the Telugu states. Akshara Today has earned a spot among the top 15 media and news publishers, as ranked by several industry platforms, including SimilarWeb.

    READ ALSO  Train Charges Hike | రైల్వే ప్రయాణికులకు షాక్​.. పెరిగిన టికెట్​ ధరలు

    Akshara Today provides comprehensive news coverage, spanning Telangana, Andhra Pradesh, national and international affairs, lifestyle, technology, cinema, sports, devotional content, business, and crime. It stands at the forefront of breaking and real-time news, offering in-depth analysis on state, national, and global politics. In an era of intense competition, Akshara Today continues to set new standards in speed, accuracy, and reliability, reaffirming its position as a trusted name in digital journalism.

    Latest articles

    Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ మానిటరింగ్ బృందం (State...

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....

    More like this

    Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ మానిటరింగ్ బృందం (State...

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...