More
    HomeతెలంగాణMP Raghunandan Rao | బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్​.. సాయంత్రం వరకు చంపేస్తామని హెచ్చరిక

    MP Raghunandan Rao | బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్​.. సాయంత్రం వరకు చంపేస్తామని హెచ్చరిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Raghunandan Rao | బీజేపీ నేత, మెదక్​ ఎంపీ రఘునందన్‌ ​రావు (MP Raghunandan Rao) బెదిరింపు కాల్​ (threat call) వచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన మావోయిస్టునంటూ.. ఆగంతకుడు ఫోన్​లో పరిచయం చేసుకున్నాడు. సాయంత్రం వరకు చంపేస్తామని హెచ్చరించాడు. దమ్ముంటే.. నిన్ను నువ్వు కాపాడుకో అంటూ సవాల్ విసిరాడు. దీంతో రఘునందర్​రావు వెంటనే డీజీపీ, సంగారెడ్డి ఎస్పీలకు ఫోన్​లో ఫిర్యాదు చేశారు.

    READ ALSO  CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this