More
    Homeజిల్లాలునిజామాబాద్​​ Nizamabad Collector | షబ్బీర్​ అలీ, మహేష్​కుమార్​ గౌడ్​ను కలిసిన కలెక్టర్

    ​ Nizamabad Collector | షబ్బీర్​ అలీ, మహేష్​కుమార్​ గౌడ్​ను కలిసిన కలెక్టర్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: ​ Nizamabad Collector | నగరానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir ali), ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్​ను (MLC Mahesh Kumar Goud) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) కలిశారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారిద్దరు ఆదివారం జిల్లా కేంద్రానికి రాగా.. ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో కలెక్టర్​ వారితో భేటీ అయ్యారు. జిల్లా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు.

    ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​కు పూలమొక్క అందజేస్తున్న కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి

    READ ALSO  CP sai chaitanya | హోంగార్డులకు ఉలెన్​ జాకెట్స్​ అందజేత

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this