More
    HomeజాతీయంTerror Attack | జమ్మూ కశ్మీర్‌లో హైఅలర్ట్‌.. మళ్లీ ఉగ్రదాడికి అవకాశం!

    Terror Attack | జమ్మూ కశ్మీర్‌లో హైఅలర్ట్‌.. మళ్లీ ఉగ్రదాడికి అవకాశం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్​(Jammu Kashmir)లో మళ్లీ ఉగ్రదాడి Terror attack జరగొచ్చని నిఘా వర్గాలు Intelligence agencies హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు Security forces అప్రమత్తం అయ్యాయి. పహల్ గామ్ లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. ఈ దాడితో అప్రమత్తమైన నిఘా వర్గాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మళ్లీ దాడి చేయడానికి ఉగ్రవాదులు యత్నిస్తున్నట్లు ఐబీ IB అధికారులు గుర్తించారు. లష్కరే తొయిబా Lashkar-e-Taiba దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. పర్యాటక స్థలాల్లో భద్రత పెంచాయి. కశ్మీర్‌ లోయలో భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ Srinagar లాల్‌చౌక్‌ సహా టూరిస్టు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

    READ ALSO  Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    More like this