అక్షరటుడే, ఎల్లారెడ్డి: Forest Department | ఎల్లారెడ్డి ఇన్‌ఛార్జి ఎఫ్ఆర్వోగా చరణ్ తేజ (Charan Teja) శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం కామారెడ్డి మొబైల్ పార్టీ ఎఫ్ఆర్వో విధులు నిర్వహిస్తున్నారు.
ఎల్లారెడ్డి ఎఫ్ఆర్వో ఓంకార్ (Yellareddy FRO Omkar) సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో చరణ్ తేజకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చరణ్‌తేజ శనివారం ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. అటవీ భూముల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఆయన్ను పలువురు కలిసి స్వాగతం పలికారు.