More
    HomeతెలంగాణEmergency Number | ప్రజలకు అలర్ట్​.. అత్యవసర సేవలకు ఇక ఒకే నంబర్​

    Emergency Number | ప్రజలకు అలర్ట్​.. అత్యవసర సేవలకు ఇక ఒకే నంబర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Emergency Number | తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్​ తీసుకు వచ్చారు. ఏ ఆపదలో ఉన్న ఎమర్జెన్సీ నంబర్ (Emergency Number)​ 112కు ఫోన్​ చేస్తే ఇకనుంచి సాయం అందనుంది.

    రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ అవసరాల నిమిత్తం పలు అత్యవసర ఫోన్​ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల కోసం డయల్​ 100కు, ఫైర్​ ఇంజిన్​ కోసం 101, అంబులెన్స్​ కోసం 108కు ఫోన్​ చేయాలి. అయితే వీటన్నింటికి ఇక నుంచి ఒకే నంబర్​కు కాల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్​ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డయల్​ 112 ను ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణలో పోలీసులు దీనిని అమలు చేస్తున్నారు. దీంతో 112కి కాల్​ చేస్తే అన్ని అత్యవసర సేవలు అందనున్నాయి. పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, మహిళలు, పిల్లల అత్యవసర సేవలకు 112 నంబర్​ను అమలు చేస్తూ రాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆండ్రాయిడ్​ ఫోన్లలో ప్యానిక్​ బటన్ (Panic Button)​ నొక్కితే నేరుగా 112కు కాల్​ వెళ్తుంది.

    READ ALSO  Disha meeting | టీచర్ల డిప్యుటేషన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Emergency Number | అందే సేవలు

    ఎమర్జెన్సీ నంబర్​ 112కి కాల్​ చేస్తే పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళలు, పిల్లల భద్రత, విపత్తు సహాయం అందనున్నాయి. 24 గంటల పాటు ఈ నంబర్​ అందుబాటులో ఉంటుంది. GPS-ఆధారిత వాహనాల ద్వారా వేగవంతమైన ప్రతిస్పందన ఉంటుంది. పోలీస్, అగ్నిమాపక, వైద్య, విపత్తు సేవలు ఈ నంబర్​కు కాల్​ చేసి పొందవచ్చు. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు సైతం రక్షణ అందించనున్నారు.

    Emergency Number | ఎలా పనిచేస్తుంది

    మనం ఏదైనా నంబర్​ నుంచి 112 కి కాల్​ చేస్తే వెంటనే ప్రతిస్పందన వస్తుంది. అంతేగాకుండా మొబైల్​ జీపీఎస్​ ఆధారంగా మనం ఉన్న ప్లేస్​ను ట్రాక్​ చేస్తారు. అవసరాన్ని బట్టి సమీపంలో ఉన్న పెట్రోలింగ్​ వాహనం, అగ్నిమాపక వాహనం, అంబులెన్స్​ పంపిస్తారు.

    READ ALSO  Passport | పాస్​పోర్టుల జారీలో తెలంగాణ టాప్​

    Latest articles

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    More like this