అక్షరటుడే, బాన్సువాడ:Disabled Reservations | ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు గంగాధర్ చారి(Gangadhar Chari) డిమాండ్ చేశారు. శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఏవో సువర్ణ(DAO Suvarna)కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి 150 రోజులు పని కల్పించాలని, వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు(Antyodaya Ration Card) జారీ చేయాలని కోరారు. బాన్సువాడ కేంద్రంగా వైకల్య ధృవీకరణ పత్రాల జారీ కోసం సదరం క్యాంప్ నిర్వహించాలన్నారు. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్ ఆర్టీసీ షాపింగ్ కంప్లెక్స్లలో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బస్వయ్య, సంగప్ప, గంగారాం, సంగ్రామ్, రవీందర్, సంగవ్వ తదితరులు పాల్గొన్నారు.
Disabled Reservations | పథకాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి

Latest articles
అంతర్జాతీయం
G7 Summit | ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :G7 Summit | ఇరాన్–ఇజ్రాయెల్(Iran–Israel) మధ్య ఉద్రిక్తతలో పశ్చిమాసియలో యుద్ధ మేఘాలు అలుముకున్న విషయం తెలిసిందే....
నిజామాబాద్
Drunk drive | డ్రంకన్ డ్రైవ్‌లో ఒకరికి జైలు
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. ఐదో టౌన్...
సినిమా
Rahul dev | నా తమ్ముడు ముకుల్ దేవ్ మరణానికి కారణమిదే..కారణం చెప్పిన రాహుల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Rahul dev | బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) తెలుగు సినీ ప్రేక్షకులకి చాలా...
ఆంధ్రప్రదేశ్
AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ .. 15 వేల ఎకరాలు సేకరణకు నిర్ణయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్:AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం రక్షణ రంగ అభివృద్ధిలో మరో ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది....
More like this