More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 26 వరకు మాదక ద్రవ్యాలపై (Drugs) అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ శరీరాన్ని మాత్రమే నాశనం చేయదని, కుటుంబాన్ని జీవితాన్నే మార్చేస్తుందని చెప్పారు.

    READ ALSO  Yellareddy Degree college | ఎల్లారెడ్డి కళాశాలకు కొత్త కోర్సు మంజూరు

    Latest articles

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...

    Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి

    అక్షరటుడే జక్రాన్​పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి (jakranpally) మండలం పడకల్​ గ్రామంలో...

    More like this