More
    HomeజాతీయంTelegram CEO | టెలిగ్రామ్​ సీఈవో సంచలన ప్రకటన.. వీర్యదానంతో పుట్టిన వంద మందికి ఆస్తిలో...

    Telegram CEO | టెలిగ్రామ్​ సీఈవో సంచలన ప్రకటన.. వీర్యదానంతో పుట్టిన వంద మందికి ఆస్తిలో వాటా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Telegram CEO | టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ (CEO Pavel Durov) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వంద మంది పిల్లలకు తండ్రినని ఆయన గతంలో చెప్పారు. తాజాగా ఆ పిల్లలందరికి తన ఆస్తిలో వాటా ఇస్తానని ప్రకటించారు.

    తాను 15 ఏళ్ల పాటు వీర్యదానం చేయడంతో 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జూలైలో పావెల్(Pavel)​ ప్రకటించారు. తాజాగా ఆయన మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తాను వీలునామా రాశానని ఆయన పేర్కొన్నారు. తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వీలునామా(Will)లో రాసినట్లు తెలిపారు. దాదాపు 20 బిలియన్‌ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. అయితే ఆయన ఇందులో ఓ కండిషన్​ కూడా పెట్టారు. 30 ఏళ్ల వరకు వారు ఈ సంపద పొందలేరని చెప్పారు.

    READ ALSO  Gold Mining | భూగ‌ర్భం లోప‌ల నెలల తరబడి ఉండి బంగారం త‌వ్వుతా.. కుప్పలుగా అస్తిపంజ‌రాలు కనిపిస్తాయి.. అక్రమ మైనింగ్ లో పనిచేసే ఓ వ్యక్తి గాథ..

    Telegram CEO | పెళ్లి కాకుండానే..

    టెలిగ్రామ్​ సీఈవో(Telegram CEO)కు వివాహం కాలేదు. అయితే తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నట్లు ఆయన చెప్పారు. వారితో తనకు ఆరుగురు సంతానం ఉన్నారని తెలిపారు. తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారని, అందుకే 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాసినట్లు పావెల్​ చెప్పుకొచ్చారు.

    Latest articles

    SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు....

    Konda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | ఉమ్మడి వరంగల్​ (Warangal) జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి....

    AP Secretariat | ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌.. వారానికి 5 రోజులే పని..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Secretariat | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) కూటమి సర్కార్ ఇవాళ రాష్ట్ర సచివాలయంతో పాటు...

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం కన్నా.....

    More like this