More
    HomeతెలంగాణWeather | తగ్గనున్న వర్షాలు

    Weather | తగ్గనున్న వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Weather | రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టనున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అయితే శుక్రవారం నుంచి వానలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు. ఈ రోజు అడపాదడప వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 30 నుంచి 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    READ ALSO  Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    Latest articles

    AP Secretariat | ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌.. వారానికి 5 రోజులే పని..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Secretariat | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) కూటమి సర్కార్ ఇవాళ రాష్ట్ర సచివాలయంతో పాటు...

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్న జగన్నాథుడి దర్శనమే ముఖ్యం : పీఎం మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం...

    Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్​ స్కూల్​ ప్రిన్సిపాల్​...

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM...

    More like this