More
    Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లలో ఈ మ‌ధ్య చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాబోయే ఒకటి రెండు నెలల్లో బంగారం ధరల్లో దాదాపు 10 శాతం, వచ్చే ఏడాదిలో దాదాపు 30 శాతం మార్పు చూడవచ్చ‌ని అంటున్నారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం జరుగుతున్న ఏడు రోజుల్లో మొదటి రోజు బంగారం ధర పెరిగింది. కానీ, ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ బంగారం ధరలపై ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటివరకు 30 శాతం మేర పెరిగాయి. ఇక నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరల్లో (Gold Rate Today On June 20) స్వల్ప పెరుగుదల నమోదైంది.

    READ ALSO  Today Gold Price | షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన రేటు.. ఈరోజు ఎంతంటే..!

    Today Gold Price : మ‌ళ్లీ పెరిగింది..

    దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 1,01,080కు చేరుకుంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,660గా ఉంది. ఇక 18 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,820గా ఉంది. కిలో వెండి Silver ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగి రూ.1,12,100కు చేరుకుంది. పది గ్రాముల ప్లాటినం ధర రూ.37,340గా ఉంది.

    వివిధ నగరాల్లోని 10 గ్రాముల బంగారం (24 కే, 22 కే,18 కే) ధరలు చూస్తే.. చెన్నై: రూ.1,01,090; రూ.92,660; రూ.76,260, ముంబై: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, ఢిల్లీ: రూ.1,01,220; రూ.92,810; రూ.75,940, కోల్‌కతా: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, బెంగళూరు: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, హైదరాబాద్: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, కేరళ: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820గా ఉంది.

    READ ALSO  Banana Exports | అర‌టిపండ్ల ఎగుమ‌తిలో ఈక్వ‌డార్ టాప్‌.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా

    పుణె: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, వడోదరా: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860, అహ్మదాబాద్: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860గా ఉంది.

    వివిధ నగరాల్లో వెండి Silver రేట్లు చూస్తే.. ముంబై: రూ.1,12,100, ఢిల్లీ: రూ.1,12,100, కోల్‌కతా: రూ.1,12,100, బెంగళూరు: రూ.1,12,100, హైదరాబాద్: రూ.1,22,100, కేరళ: రూ.1,22,100, పుణె: రూ.1,12,100, వడోదరా: రూ.1,12,100, అహ్మదాబాద్: రూ.1,12,100గా ఉంది. భౌగోళిక అనిశ్చితులు తగ్గితే ధర 2,400 డాలర్ల దిగువకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    Latest articles

    Indus water | సింధు జలాల నిలిపివేత.. ఎడారిలా మారిన పాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indus water | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్పై భారత్ అనేక...

    SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు....

    Konda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | ఉమ్మడి వరంగల్​ (Warangal) జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి....

    AP Secretariat | ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌.. వారానికి 5 రోజులే పని..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Secretariat | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) కూటమి సర్కార్ ఇవాళ రాష్ట్ర సచివాలయంతో పాటు...

    More like this

    Indus water | సింధు జలాల నిలిపివేత.. ఎడారిలా మారిన పాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indus water | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్పై భారత్ అనేక...

    SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు....

    Konda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | ఉమ్మడి వరంగల్​ (Warangal) జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి....