More
    HomeతెలంగాణTraffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

    Traffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి జిల్లా(Rangareddy district) పెద్దఅంబర్ పేట్(Pedda Amberpet) ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధి సర్వీస్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన రమావత్ మాన్ సింగ్(38) యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​(Yadagirigutta Traffic Police Station)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరే గురువారం డ్యూటీ ముగించుకొని ఇంటికి బైక్ పై బయలుదేరారు.

    పెద్దఅంబర్ పేట్ కు రాగానే మాన్ సింగ్ ముందర వెళ్తున్న టిప్పర్ సడెన్ బ్రేక్​ వేయడంతో ఆగింది. ఊహించని ఈ పరిణామానికి మాన్ సింగ్ టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీ కొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై కానిస్టేబుల్ మాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్​ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Yadadri District | ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో ఒకరి అనుమానాస్పద మృతి

    Latest articles

    Data Leak | డిజిట‌ల్ ప్ర‌పంచంలో కొత్త ఆందోళ‌న‌లు..16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Data Leak | డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు...

    Pawan Kalyan | ‘రప్పా.. రప్పా నరుకుతాం’పై జోరుగా న‌డుస్తున్న చ‌ర్చ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan | మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై...

    Raja Saab | రాజా సాబ్ టీజ‌ర్ లీక్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగిందంటే.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయ‌న న‌టించిన తాజా చిత్రం...

    Police Duty Meet | విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలి: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Duty Meet | విధి నిర్వహణలో భాగంగా పోలీసుల్లో పోటీతత్వం ఉండాలని సీపీ...

    More like this