More
    Homeజిల్లాలునిజామాబాద్​Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi) జన్మదిన వేడుకలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం(Nizamabad Rural constituency)లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి(MLA Bhupathi Reddy) ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు.

    కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ (Youth Congress) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు (Nizamabad District President) విపుల్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

    ఉపాధ్యక్షుడు కిరణ్ అనుపాల్, నిజామాబాద్ జనరల్ సెక్రెటరీ ఆకాశ్ రెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు మోతే నవీన్ రెడ్డి, ఎండి ఇర్ఫాన్, సొప్పరి వినోద్, రూరల్ జనరల్ సెక్రెటరీ పురుషోత్తం, నాయకులు తూర్పు రాజేష్, నడుకూడ వెంకటేష్, సతీష్ రెడ్డి, దమా సుమన్, కల్పోల్ వంశీ, మైలారం మధు, రాము, జీవన్ నాయక్, చౌకీ వెంకటేష్, రోహిత్ గౌడ్, కేతవత్ తిరుపతి, రవి నాయక్, సంజీవ్, సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad GGH | నిజామాబాద్​ జీజీహెచ్​లో ఒకరి సూసైడ్​

    Latest articles

    Swiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Swiss bank : ప్రభుత్వ పాలసీలు(government policies) సామాన్యులను అథ పాతాలానికి తొక్కేస్తుంటే.. ధనికులను మరింత...

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లలో ఈ మ‌ధ్య చాలా మార్పులు చోటు...

    Traffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాలతో...

    More like this