అక్షరటుడే, వెబ్‌డెస్క్: electricity | ప్రస్తుతం కరెంట్ లేకపోతే ప్రపంచం world అతలాకుతలం అయిపోతుంది. ఒక క్షణం కరెంట్ వెంటనే ఇన్వెర్టర్లు, జనరేటర్లు inverters and generators వేసుకునే స్థితికి ప్రజలు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఆయా దేశాలు వివిధ రకాలుగా కరెంట్ తయారు generating electricity చేస్తున్నాయి. మనదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు coal కావడం గమనార్హం. 2024లో వివిధ దేశాల్లో కరెంట్ ఉత్పత్తి వివరాలను ఇటీవల ఓ సంస్థ వెల్లడించింది. దాని ప్రకారం మనదేశంలో కోల్‌తో 73.4శాతం కరెంట్ తయారు అవుతోంది.
అయితే బొగ్గుతో coal కరెంట్ ఉత్పత్తి electricity generation అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు, కాలుష్యానికి pollution కారణం అవుతోంది. దీంతో చాలా దేశాలు బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి తగ్గించి reducing electricity generation ఇతర వనరులపై ఆధారపడుతున్నాయి. ఈయూలో పది శాతం కరెంట్ మాత్రమే బొగ్గుతో ఉత్పత్తి చేస్తున్నారు. పునురుత్పాదక వనరుల(గాలి, నీరు, సౌర విద్యుత్) ద్వారా దేశంలో 20.5 శాతం కరెంట్ తయారు అవుతోంది. యూరోపియన్ యూనియన్‌లో European Union 48శాతం, చైనాలో china 33.9శాతం ఉండటం గమనార్హం.
electricity | అమెరికాలో సహజ వాయువులతో..
భారత్‌లో సహజ వాయువులతో natural gas 3.3శాతం కరెంట్ electricity ఉత్పత్తి అవుతోంది. అదే చైనాలో 3.2, అమెరికాలో america 42.6శాతం, ఈయూలో EU 15.6శాతంగా ఉంది. అణు విద్యుత్ nuclear power విషయంలో భారత్ india చాలా వెనుకబడి ఉంది. ఈ రంగం ద్వారా 2.6శాతం మాత్రమే కరెంట్ తయారు చేస్తోంది. చైనాలో అణు విద్యుత్ ప్లాంట్ల power plants ద్వారా 4.4 శాతం, అమెరికాలో america 17.9, ఈయూలో 23.6శాతం అణు విద్యుత్ తయారు అవుతోంది.
electricity | సౌర విద్యుత్‌పై భారత్ దృష్టి
ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి electricity generation అధికంగా అవుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్ భవిష్యత్‌లో సోలార్ ప్లాంట్ల solar plants ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు Solar plants ఏర్పాటు చేయగా, భవిష్యత్‌లో మరిన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వాలు అనుమతులు permission ఇస్తున్నాయి. అంతేగాకుండా ఇళ్లపై కూడా సోలార్ యూనిట్లు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం central government సబ్సిడీలు subsidies ఇస్తోంది. దశల వారీగా బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తి electricity generation తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.