అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని మోక్ష్ డ్రెస్సెస్ (Moksh Dresses) ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లు (Traffic Barricades) అందజేశారు. డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ గురువారం ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీని (Traffic ACP Syed Mastan Ali) కలిసి ఈ మేరకు 20 బారికేడ్లు అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బారికేడ్లు ఉపయోగపడతాయన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. అనంతరం మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, శేఖర్, ఎస్సై రహమతుల్లా, ఆర్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles
టెక్నాలజీ
ChatGPT in WhatsApp | WhatsApp లో ChatGPT.. ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ ఎలా అంటే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ChatGPT in WhatsApp : వాట్సప్ వినియోగదారులకు శుభవార్త. ఈ సంస్థ తన ఖాతాదారులకు అధునాతన...
అంతర్జాతీయం
Operation Sindhu | ఆపరేషన్ సింధు.. ఇజ్రాయెల్‌లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) - ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర...
అంతర్జాతీయం
Iran-Israel war | ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...
నిజామాబాద్
Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress party leader Rahul Gandhi)...
More like this