More
    HomeజాతీయంNew Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

    New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కొత్త ఓటరు కార్డు(New Voter Card) ఇస్తామని తెలిపింది. కొత్త కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో వివరాల మార్పులకు ఈ నిబంధనల వర్తిస్తుందని ప్రకటించింది.

    ప్రస్తుతం దేశంలో కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అది రావడానికి నెలకుపైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం(Election Commission) త్వరగా కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 15 రోజుల్లోగా(15 Days) కొత్త ఓటరు కార్డులు వచ్చేలా మార్పులు చేసింది. పేర్ల నమోదు నుంచి కార్డుల జారీ వరకు ఉన్న ప్రతి దశను తక్షణ పర్యవేక్షణ చేయనున్నట్లు వివరించింది. ఓటరు కార్డుల స్థితి గురించి ఎప్పటికప్పుడు మెసెజ్​ల ద్వారా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని ఈసీ తెలిపింది.

    READ ALSO  Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు

    Latest articles

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల (Tirumala)లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది...

    Mla Dhanpal | లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | సీఎం సహాయ నిధి (CM Relief Fund) ద్వారా లబ్ధిదారులకు గురువారం...

    Mallaram Gandi | ఆర్టీసీ బస్సు ఆటో ఢీ: పలువురికి గాయాలు

    అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.....

    Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda...

    More like this