More
    HomeజాతీయంTamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను మట్టుబెడుతున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే అంతమొందించిన అనేక ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ మర్డర్ లాంటివి కాకుండా.. ఆ ప్రియురాలు దొంగతనానికి పాల్పడింది.

    ప్రియుడు కోసం పెళ్లి మండపం wedding hall లోనే ఓ ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు Tamil Nadu లోని కృష్ణగిరి Krishnagiri లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో అతడి ప్రియురాలు జ్యోతి 21 సవరాల నగలను దోచుకెళ్లింది.

    సీసీ ఫుటేజీ CCTV footage ఆధారంగా ప్రియురాలితోపాటు ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు POLICE అరెస్టు చేశారు. ప్రియుడి అప్పు తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్లుగా పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.

    READ ALSO  Census | జనగణనపై గెజిట్​ విడుదల చేసిన కేంద్రం

    Latest articles

    Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఇలా పెరుగుతూ పోతే కొనేదెట్టా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఈ మ‌ధ్య బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది....

    Pre Market Analysis | ఫెడ్‌ హెచ్చరికలతో ఎరుపెక్కిన మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఇన్ఫ్లెషన్‌(Inflation) విషయంలో అమెరికాకు చెందిన ఫెడ్‌ చేసిన కామెంటరీతో మార్కెట్లు...

    Yoga | ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ యోగాసనాలు చక్కటి పరిష్కారం..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga | ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి(Stress)కి లోనవుతున్నారు. దీంతో రకరకాల మానసిక,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 19 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – గురువారంమాసం – జ్యేష్ఠపక్షం...

    More like this