అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్ కుమార్ను నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) తెలిపారు. ఈ మేరకు బుధవారం నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దేవేందర్, రవీందర్, శంకర్, చంద్రమోహన్, శ్రీలత, చంద్రకాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

Latest articles
తెలంగాణ
Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్ వేటు
అక్షరటుడే, వెబ్డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు...
తెలంగాణ
CM Revanth | బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్రెడ్డి
అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...
అంతర్జాతీయం
Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. వైరల్ అవుతున్న మోదీ, మెలోని ఫొటో
అక్షర టుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర...
అంతర్జాతీయం
Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ
అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...
More like this