More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం స్నేహ సొసైటీ (Sneha Society) ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యతోపాటు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయీస్​ బ్రెయిలీ (Louis Braille) వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

    ఆరోగ్యశాఖ అధికారులతో (Health Department) మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంప్ (sadaram Camp) ఏర్పాటు చేసేలా చూస్తానని చెప్పారు. దివ్యాంగ సర్టిఫికెట్​తో ప్రభుత్వ పథకాలు, రాయితీల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఛైర్మన్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సీడీపీవో సౌందర్య, సొసైటీ మెంబర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Registration Department | సాగని రిజిస్ట్రేషన్లు.. సబ్​ రిజిస్ట్రార్ల ఇష్టారాజ్యం..

    విద్యార్థులతో కరచాలనం చేస్తున్న ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

    Latest articles

    Gadwal | రైతులకు బేడీలు.. పోలీసులపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు...

    CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)...

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    More like this