More
    HomeతెలంగాణActress Ramyashri | గచ్చిబౌలిలో దారుణం.. నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై కత్తులతో దాడి

    Actress Ramyashri | గచ్చిబౌలిలో దారుణం.. నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై కత్తులతో దాడి

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Actress Ramyashri : తెలంగాణ రాజధాని(Telangana capital)లో దారుణం చోటుచేసుకుంది. గచ్చిబౌలి(Gachibowli)లో సినీ నటి రమ్య శ్రీ(film actress Ramyashri), ఆమె సోదరుడిపై కొంతమంది దుండగులు పట్టపగలే కత్తులు, బ్యాట్ లతో దాడి చేశారు.

    హైదరాబాద్(Hyderabad) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station) దగ్గరలో ఉన్న ఎఫ్​సీఐ (FCI) కాలనీ లే అవుట్ లో మంగళవారం (జూన్​ 17) హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టింది. ఫ్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా(Hydraa) అధికారులు ఈ ప్రక్రియ చేపడుతుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్(Sandhya Convention) యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్ తో శ్రీధర్ రావు అనుచరులు దాడికి దిగినట్లుగా చెబుతున్నారు.

    READ ALSO  Sri Chaitanya School | శ్రీ చైతన్య నూతన బ్రాంచ్​కు అనుమతి లేదు

    Actress Ramyashri : ప్రభుత్వానికి విజ్ఙప్తి..

    ఈ క్రమంలో గాయాల పాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై హత్యాయత్నం చేసినట్లు రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

    టాలీవుడ్(Tollywood)​ నటి రమ్యశ్రీ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.

    Latest articles

    Mumbai rains | ముంబయిలో కుండపోత వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mumbai rains : ముంబయిలో కుండపోత వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు...

    Cyberabad | సెక్స్ రాకెట్ గుట్టు.. విదేశాల నుంచి యువతుల అక్రమ రవాణా

    అక్షరటుడే, హైదరాబాద్: Cyberabad : సైబరాబాద్ పరిధిలోని పలు స్టార్ హోటళ్లు(star hotels) హైటెక్ వ్యభిచారం కేంద్రాలుగా మారిన‌ట్టు...

    Today Gold Price | షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన రేటు.. ఈరోజు ఎంతంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఈ మ‌ధ్య బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది....

    Pre Market Analysis | ఫెడ్‌ హెచ్చరికలతో ఎరుపెక్కిన మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఇన్ఫ్లెషన్‌(Inflation) విషయంలో అమెరికాకు చెందిన ఫెడ్‌ చేసిన కామెంటరీతో మార్కెట్లు...

    More like this