More
    Homeజిల్లాలుకామారెడ్డిRaithu Barosa | రైతు భరోసా రూ.169.48 కోట్లు జమ

    Raithu Barosa | రైతు భరోసా రూ.169.48 కోట్లు జమ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Raithu Barosa | రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం రైతుల ఖాతాల్లో నిధులను జమచేసింది. జిల్లాలో 2,47,908 మంది రైతుల ఖాతాల్లో రూ.169.48 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

    బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో 27,537 మంది రైతులకు రూ. 17.36 కోట్లు, జుక్కల్ (Jukkal) నియోజకవర్గంలో 73,230 మంది రైతులకు రూ. 53.02 కోట్లు, ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో 87,777 మంది రైతులకు రూ. 59 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 59,364 మంది రైతులకు రూ. 40.07 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.

    READ ALSO  Redcross Society | కామారెడ్డి జిల్లాకు బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు

    Latest articles

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌...

    Today Gold Price | క్షీణించిన బంగారం ధ‌ర‌లు.. ఎంత త‌గ్గిందో తెలుసా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 18 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – బుధవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    More like this