More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అధికారుల తీరుపై కలెక్టర్​ అసహనం

    Kamareddy | అధికారుల తీరుపై కలెక్టర్​ అసహనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లాలో పండిస్తున్న నాణ్యమైన పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లాస్థాయి ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో జరిగిన మొదటి డీఎల్​ఈపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కలెక్టర్ సమీక్షించారు. మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

    కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మంచి క్వాలిటీ గల బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండుతున్నాయన్నారు. వీటిని సరైన రీతిలో మార్కెటింగ్, ఎక్స్ పోర్ట్ చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారుల సలహాలు తీసుకొని జిల్లాలోని వ్యాపారులు, మిల్లర్లు హైదరాబాద్​లోని కామర్స్ అండ్ ఎక్స్ పోర్ట్ శాఖ వారితో సంప్రదించి క్వాలిటీ గల రైస్, మొక్కజొన్నలు, సోయాబీన్ ఎక్స్ పోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా నుంచి నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా పరిశ్రమల శాఖ అధికారులు పర్యవేక్షించాలని జీఎండీఐసీ లాలు నాయక్ ను ఆదేశించారు.

    READ ALSO  KTR | కేటీఆర్​ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్​ రాజు

    జిల్లాలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఒక రైస్ మిల్లు, ఒక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్​ తెలిపారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శైలజ, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ నాయక్, డీఆర్​డీవో సురేందర్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, ఎల్డీఎం చంద్రశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమణ పాల్గొన్నారు.

    Latest articles

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    Trump Mobiles | ఇక ట్రంప్‌ మొబైల్స్‌.. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన యూఎస్‌ అధ్యక్షుడి తనయులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Mobiles : సంచలనాల ట్రంప్‌(Trump) కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది....

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...

    Amaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

    అక్షరటుడే, అమరావతి: Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విజయవాడ -...

    More like this