More
    Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలు

    Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. ఐదో టౌన్​ ఎస్సై గంగాధర్​ తెలిపిన వివరాల ప్రకారం.. 16న 5వ టౌన్​ పరిధిలో తనిఖీలు చేస్తుండగా మెదక్​జిల్లాకు చెందిన రాజు మద్యం తాగి వాహనం నడిపిస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సెలింగ్​ ఇచ్చిన అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారించిన నిజామాబాద్​ సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ రాజుకు నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

    READ ALSO  ACP Raja Venkat Reddy | బైక్​ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

    Latest articles

    CP Sai Chaitanya | వృద్ధురాలికి న్యాయం చేయండి: సీపీ ఆదేశం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | న్యాయం చేయాలని కోరుతూ సీపీ కార్యాలయానికి వచ్చిన ఓ...

    Thug Life | క‌ర్ణాట‌క‌లో “థ‌గ్‌లైఫ్‌”కు తొల‌గిన అడ్డంకులు.. సినిమా విడుద‌ల చేయాల‌ని సుప్రీం సూచ‌న‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Thug Life : సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌(Film actor Kamal Haasan)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో...

    Yellareddy | అడవిలింగాలలో ఘనంగా బోనాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని అడవి లింగాలలో మంగళవారం బోనాల పండుగను (Bonalu Festival) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....

    Nizamsagar | అంజనాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని బ్రాహ్మణపల్లి(Brahmanpalli) గ్రామ శివారులో కొలువైన అంజనాద్రి క్షేత్రంలో మంగళవారం పిట్లం(Pitlam) మాజీ...

    More like this