More
    Homeనిజామాబాద్​terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్​లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను నిరసిస్తూ నిజామాబాద్ వాకర్స్, యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అసోసియేషన్​ అధ్యక్ష, కార్యదర్శులు టి. గంగాధర్ , ఎడ్ల ధనరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వార ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

    కార్యక్రమంలో వాకర్స్, యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ కోశాధికారి పెంటన్న, దయానంద్, కిష్టన్న, మదన్, మోతిలాల్, రమేష్, సాయన్న, విజయ్ కుమార్, ముంతాజ్ , విశ్వనాథ్, శంకర్, నాగోజి, సుధాకర్, ఆకాశ్​, గంగాధర్, సీనియర్ సిటిజెన్లు పాల్గొన్నారు.

    Latest articles

    BRS | బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వం.. శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | పాతికేళ్ల ప‌డిలోకి అడుగిడుతున్న బీఆర్ఎస్ BRS ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు sillver jublee ...

    CSK vs SRH | మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. కామిందు కళ్లు చెదిరే క్యాచ్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CSK vs SRH  | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో విజయాన్ని...

    Ration Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. మే నుంచి బియ్యం పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | కొత్త రేషన్​ కార్డుల new ration cards కోసం ఎదురు...

    Srinagar Jamia Masjid | వేర్పాటువాదుల అడ్డాలో పహల్గావ్​ మృతులకు నివాళులు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Srinagar Jamia Masjid : పహల్గావ్​ లో ముష్కరుల దుశ్చర్యను జమ్మూకశ్మీర్ లో ముస్లింలు సైతం...

    More like this

    BRS | బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వం.. శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | పాతికేళ్ల ప‌డిలోకి అడుగిడుతున్న బీఆర్ఎస్ BRS ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు sillver jublee ...

    CSK vs SRH | మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. కామిందు కళ్లు చెదిరే క్యాచ్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CSK vs SRH  | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో విజయాన్ని...

    Ration Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. మే నుంచి బియ్యం పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | కొత్త రేషన్​ కార్డుల new ration cards కోసం ఎదురు...
    Verified by MonsterInsights