More
    Homeఅంతర్జాతీయంIsrael - Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel – Iran War : ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ వార్తా ఛానల్ (Iranian government news channel) బిల్డింగ్​పై ఇజ్రాయెల్ మిస్సైల్​తో దాడి చేసింది. స్టూడియో(studio)లో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్(missile) భవనంపై పడింది.

    దీంతో భవనం షేక్ అయి, పవర్ కట్ అయింది. గజగజ వణికిపోయిన న్యూస్​ యాంకర్​ అక్కడి నుంచి పరుగులు తీసింది. మరోవైపు అటు ఇద్దరు మొసాద్ ఏజెంట్లను ఇరాన్ సజీవంగా పట్టుకుంది. వారి వద్ద పెద్ద మొత్తంలో ఉన్న ఆయుధాల(weapons)ను స్వాధీనం చేసుకుంది.

    READ ALSO  PM Modi | సైప్రస్​ చేరుకున్న ప్రధాని మోదీ

    Latest articles

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు భూ సరిహద్దులు తెరిచిన టెహ్రాన్​ ​

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...

    Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ...

    More like this