More
    Homeఅంతర్జాతీయంIndus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

    Indus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus River | సింధూ నది sindhu river water నుంచి ఒక్క చుక్క కూడా పాక్కు pakistan వెళ్లకుండా భారత్ bharat plans పక్కా వ్యూహాలు రచిస్తోంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack వెనుక పాకిస్తాన్​ ఉందని..​ ఆదేశంతో భారత్ ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధూ నది జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అయితే సింధూ నదిపై ఆధారపడే ఆ దేశంలో అధిక శాతం వ్యవసాయం pak agriculture చేస్తారు. తాగు, సాగు నీటికి అవసరమైన సింధు జలాలను భారత్ ఆపితే పాక్​ ఎడారిగా మారడం ఖాయం.

    ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిన భారత్​ దీనిపై వరల్డ్​ బ్యాంక్​తో world bank చర్చించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుపై అమిత్ షా Amit Shah కీలక సమావేశం నిర్వహించారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ cr Patil, ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది. మూడు దశల్లో సింధూ జలాలు పాక్కు దక్కకుండా చేసే భారత్​ ప్లాన్​చేస్తోంది. నాడు మధ్యవర్తిత్వం చేసిన ప్రపంచ బ్యాంక్కు మొదట మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసిన పాక్​ సింధూ జలాలు రాకపోతే మరింత దిగజారనుంది.

    READ ALSO  America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    Latest articles

    Actress Ramyashri | పట్టపగలే.. కత్తులు, బ్యాట్ లతో సినీ న‌టితో పాటు ఆమె త‌మ్ముడిపై దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Actress Ramyashri | సినీనటి రమ్యశ్రీపై దాడి ఘటన హైదరాబాద్‌(Hyderabad)లో కలకలం రేపుతోంది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్...

    Vande Bharat Train | వ‌చ్చే నెల నుండి అందుబాటులోకి వందే భార‌త్ స్లీప‌ర్ ట్రైన్స్.. లోపల సౌకర్యాలు అదుర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Vande Bharat Train | దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు....

    Trump | మోదీని అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్‌.. సున్నితంగా తిర‌స్క‌రించిన ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump | కెన‌డా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని అమెరికాకు...

    Israel – Iran war | భ‌గ్గుమన్న ప‌శ్చిమాసియా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌లు.. కొట్టిప‌డేసిన ఖ‌మేనీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran war : ఇజ్రాయిల్‌, ఇరాన్ యుద్ధంతో ప‌శ్చిమాసియా భ‌గ్గుమంటోంది. అమెరికా అధ్య‌క్షుడు...

    More like this