More
    HomeతెలంగాణSirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరి బలవన్మరణం

    Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరి బలవన్మరణం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిర్నపల్లి (Sirnapalli) లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్నపల్లి గ్రామానికి చెందిన మేదరి గంగబాబు కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్​ (Hyderabad)లో నివసిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా శుక్రవారం స్వగ్రామానికి వచ్చిన గంగబాబు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ (SI Sandeep)​ తెలిపారు.

    READ ALSO  Kamareddy | 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు

    Latest articles

    Excise Department | ఎమ్​ఎస్​ఆర్​ బార్ సీజ్

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని బార్​ను ఎక్సైజ్​ అధికారులు సీజ్​ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. నగర...

    ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. నిత్యం ఒకరిద్దరు అవినీతి అధికారులు (Anti-Corruption Department...

    Inter Supplementary Exams | ఇంటర్ సప్లిమెంటరీలో 57.46 శాతం ఉత్తీర్ణత

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | జిల్లాలో మేనెలలో జరిగిన సప్లమెంటరీ పరీక్షలలో 57.46 శాతం...

    Oil Reserves | అండమాన్లో భారీగా చమురు నిల్వలు..భారత్ పై తగ్గనున్న దిగుమతుల భారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Oil Reserves | చమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియా(India)కు అండమాన్ రూపంలో అనుకోని రీతిలో అదృష్టం...

    More like this