More
    HomeజాతీయంUttar Pradesh | తుపాకీతో హల్​చల్​ చేసిన యువతి

    Uttar Pradesh | తుపాకీతో హల్​చల్​ చేసిన యువతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Uttar Pradesh | ఓ యువతి తుపాకీతో హల్​చల్​ చేసింది. సీఎన్​జీ​ బంక్(CNG Bunk)​లో అందరు చూస్తుండగానే అందులో పని చేసే వ్యక్తిని కాల్చేస్తానని హెచ్చరించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​(Uttar Pradesh)లోని హర్దోయి పట్టణంలో చోటు చేసుకుంది.

    అరిబా ఖాన్​ తన తండ్రి ఎహ్సాన్ ఖాన్‌, తల్లి హుస్న్‌బానోతో కలిసి కారులో సీఎన్​జీ​ బంక్​కు వచ్చింది. అయితే గ్యాస్​ ఫిల్​ చేయడానికి కారు దిగమని సేల్స్​ మన్​ కోరడంతో ఆమె అతడితో వాగ్వాదం చేసింది. అంతేగాకుండా ఆమె తన వద్ద అక్రమంగా ఉంచుకున్న తుపాకీ(Gun) తీసుకొచ్చి అతడి ఛాతీపై పెట్టి కాల్చివేస్తానని హెచ్చరించింది. “నేను నిన్ను చాలా దారుణంగా కాల్చివేస్తాను, నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టదు” అని సేల్స్​మన్(Salesman)​ను ఆమె బెదిరించింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. కాగా పోలీసులు(UP Police) అరిబా ఖాన్​, ఆమె తండ్రి హుస్న్‌బానో , ఎహ్సాన్ ఖాన్‌లపై కేసు నమోదు చేశారు. రివాల్వర్​ను స్వాధీనం చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    READ ALSO  Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్ ఫార్మా పార్క్‌కు శ్రీకారం.. ఐదు గ్రామాల్లో 1,472 ఎకరాల్లో అభివృద్ధి

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this