అక్షరటుడే ఎల్లారెడ్డి: Collector Ashish Sangwan | లింగంపేట Lingampet మండలంలో భూభారతి Bhubharati దరఖాస్తులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ Collector Collector Ashish Sangwan పరిశీలించారు. శుక్రవారం మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ Pilot project కింద ఎంపిక చేసిన లింగంపేట్‌లో ఇప్పటివరకు 1,416 దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కేటగిరీ వారీగా దరఖాస్తులను పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి Banswada Sub-Collector Kiranmayi, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ Manne Prabhakar is the RDO of Yellareddy, తహశీల్దార్ సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Collector Ashish Sangwan | భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

Latest articles
జాతీయం
Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...
జాతీయం
Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్(London)...
నిజామాబాద్
PCC Chief | టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆర్మూర్ నాయకులు
అక్షరటుడే, ఆర్మూర్: PCC Chief | టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను (Bomma Mahesh Kumar...
ఆంధ్రప్రదేశ్
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్...
More like this