More
    HomeతెలంగాణYellamma temple | కోరట్ పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పండుగ

    Yellamma temple | కోరట్ పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పండుగ

    Published on

    అక్షరటుడే, డిచ్ పల్లి: Yellamma temple | మండలంలోని కోరట్ పల్లిలో ఆదివారం ఎల్లమ్మ ఆలయ రెండో వార్షికోత్సవం నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల ఊరేగింపు నిర్వహించి, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    READ ALSO  Wardhannapet | ఎస్సై తీరుతో రాత్రంతా రోడ్డుపైనే ఉన్న కుటుంబం

    Latest articles

    Saudi Airlines | లక్నోలో మరో విమానానికి తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Saudi Airlines | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఘటన మరువక ముందే దేశంలో వరుస...

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    అక్షరటుడే, ఇందూరు:Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు....

    Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...

    More like this