More
    Homeజిల్లాలుకామారెడ్డిReunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    Reunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్ పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్​ హోటల్​లో (Vamshi International Hotel) కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీస్ కానిస్టేబుల్స్, అధికారులు 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా అపూర్వ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాటి శిక్షణ కార్యక్రమాలు, అల్లర్లను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న వివరాలను ఒకరికొకరు పంచుకున్నారు.

    READ ALSO  ACB Raids | ఇరిగేషన్​ శాఖ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

    Latest articles

    Minister Vivek Venkata Swamy | మంత్రిని కలిసిన అంబేడ్కర్​ సంఘం నాయకులు

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Vivek Venkata Swamy | రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రి...

    Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. ఏంటి ఈ దారుణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఈ మధ్య కాలంలో ప్రేమికుల (Lovers) ఆగ‌డాలు చాలా ఎక్కువైపోతున్నాయి....

    Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kubera Trailer | నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెలుగు...

    IIT Hyderabad | ఐఐటీలో బోధన్ విద్యార్ధికి సీటు

    అక్షరటుడే,బోధన్: IIT Hyderabad | పట్టణానికి చెందిన విద్యార్థి ఐఐటీ హైదరాబాద్​లో సీటు సాధించాడు. శక్కర్​నగర్​కు చెందిన కారం...

    More like this