అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ చీమ శ్రీనివాసరావు(Cheema Srinivasa Rao), మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో మహా చండీయాగం నిర్వహించారు. ఇందులో బాన్సువాడ నుంచి టీయూఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి చందు, భాస్కర్, బాబాగౌడ్, కృష్ణ, శ్యామ్, భీమనాయక్, సాయికుమార్, గంగారాం, యోగేష్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.
Banswada | చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు

Latest articles
జాతీయం
Sonia Gandhi | క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. మళ్లీ ఆసుపత్రిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
అక్షరటుడే, న్యూఢిల్లీ: Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Former Congress President Sonia Gandhi)...
అంతర్జాతీయం
Paid Hugging | కౌగిలిస్తే కాసుల పంట.. అక్కడ వింత ట్రెండింగ్..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Paid Hugging : చైనాలో ప్రస్తుతం "Paid Hugging" ట్రెండ్ అవుతోంది. దీని పేరే “మాన్...
బిజినెస్
Today Gold Price | కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంత రేటు ఉందంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం ధరలు ఈ మధ్య పైపైకి పోతున్నాయి. దీంతో కొనే...
అంతర్జాతీయం
Dog Bite | ఇండియాలోనే అత్యధికంగా కుక్కల బెడద.. నిమిషానికి 6 కుక్కకాటు కేసులు
అక్షరటుడే, న్యూఢిల్లీ: Dog Bite : అభివృద్ధి పరుగులు పెడుతున్న భారత్ (India) వివిధ రంగాల్లో తనదైన ముద్ర...
More like this