More
    HomeతెలంగాణBala Bhavan | వేసవి శిక్షణను వినియోగించుకోవాలి

    Bala Bhavan | వేసవి శిక్షణను వినియోగించుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Bala Bhavan | బాల భవన్​లో అందించే వేసవి శిక్షణ(summer training) శిబిరాన్ని ప్రతి విద్యార్థి(Every Student) సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అశోక్(DEO Ashok) సూచించారు. శుక్రవారం వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో బాలభవన్​(Bala Bhavan)లో సుమారు 25 అంశాల్లో తర్ఫీదునిస్తున్నారన్నారు. ఉత్తమ విద్యార్థులుగా ఎదగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జి సూపరింటెండెంట్ ఉమాబాల, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణలో కీలక మలుపు

    Latest articles

    Iran – Israel | ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా ప్ర‌ణాళిక‌.. ట్రంప్ ఆమోదం తెలుప‌గానే దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran - Israel | ఇరాన్ అణు కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించేందుకు అమెరికా సైనిక చ‌ర్య చేప‌ట్టాల‌ని...

    Nizamsagar | జయప్రదీప్​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయప్రదీప్​పై పిట్లం మార్కెట్ కమిటీ...

    Nizamabad city | వివాహ వేడుకలో గొడవ.. కత్తులతో దాడి

    అక్షరటుడే; నిజామాబాద్ సిటీ: Nizamabad city | నిజామాబాద్(Nizamabad) నగరంలోని ఆటోనగర్(Auto Nagar) ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన...

    Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Actress Ramya Sri | సినీ నటి రమ్య శ్రీ(Actress Ramya Sri), ఆమె సోదరుడిపై...

    More like this