More
    Homeజిల్లాలుకామారెడ్డిLok Adalat | లోక్ అదాలత్​లో 1,848 కేసుల పరిష్కారం

    Lok Adalat | లోక్ అదాలత్​లో 1,848 కేసుల పరిష్కారం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat | జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,848 కేసులకు పరిష్కారించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Kamareddy District Chief Judge) తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు.

    Lok Adalat | 8 బెంచ్​లు ఏర్పాటు..

    కేసుల పరిష్కారం కోసం కోర్టులో 8 బెంచ్​లను ఏర్పాటు చేశారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 1,751 పరిష్కారం కాగా వాటికి సంబంధించిన రూ. 8,28,150 బాధితులకు అందేలా చేశారు. సివిల్ కేసులు రెండు, 15 మోటార్ యాక్సిడెంట్ కేసులకు రూ.1.80 కోట్లు, 37 సైబర్ క్రైమ్ కేసులకు రూ. 3.44 లక్షలు బాధితులకు అందేలా తీర్పులిచ్చారు.

    READ ALSO  Sadashivanagar mandal | అదుపు తప్పి బియ్యం లారీ బోల్తా

    కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి దీక్ష, జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా గోపాల్ గౌడ్, పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

    Latest articles

    Gandhi Grand Daugter | మోసం కేసు.. గాంధీజి మునిమ‌న‌వ‌రాలికి ఏడేళ్ల జైలు శిక్ష‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gandhi Grand Daugter | మ‌న‌దేశంలో మ‌హ‌త్మా గాంధీని (Mahatma Gandhi) ఎంత గొప్ప‌గా...

    MBBS Seat | ఎంబీబీఎస్​లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

    అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రానికి చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో...

    Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్‌ రెండో గేటు వద్ద ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు...

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50...

    More like this