More
    HomeతెలంగాణWarangal | మంత్రి భర్తకు ఎస్కార్ట్​.. పోలీసుల తీరుపై విమర్శలు

    Warangal | మంత్రి భర్తకు ఎస్కార్ట్​.. పోలీసుల తీరుపై విమర్శలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | మంత్రి భర్తకు పోలీసులు ఎస్కార్ట్​గా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. వరంగల్ తూర్పు (Warangal East) నియోజకవర్గంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్ల పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) భర్త కొండా మురళి(Konda Murali) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనానికి పోలీసులు ఎస్కార్ట్​గా వెళ్లారు. ఎలాంటి ప్రొటోకాల్​ లేని వ్యక్తికి పోలీసులు ఎస్కార్ట్​గా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Bonalu Festival | బోనాల పండుగకు నిధుల కేటాయింపు.. ఉత్సవాలు ఎప్పటి నుంచంటే..

    Latest articles

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...

    Reunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్...

    Rishabh Shetty | అస‌లు ఏం జ‌రుగుతోంది.. పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న కాంతార న‌టుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rishabh Shetty | క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన చిత్రం కాంతార. ఈ...

    Military Parade | యూఎస్ ఆర్మీ ప‌రేడ్‌పై దారుణ‌మైన ట్రోలింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Military Parade | అమెరికా మిలిటరీ పరేడ్‌ 250వ వార్షిక వేడుకను వాషింగ్టన్‌లో జూన్‌...

    More like this