అక్షర టుడే, నిజాంసాగర్: Madnoor mandal | మద్నూర్ మండలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను (gram panchayat tractors) ప్రైవేట్ పనులకు వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మద్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులు (CC road works) జరుగుతున్నాయి. కాగా.. గుత్తేదారు దన్నూర్ గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ వాడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు వివరణ కోరగా.. రోజుకు రూ.200 చొప్పున అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇలా పంచాయతీ ట్రాక్టర్లను అద్దెకు ఇవ్వడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Madnoor mandal | ప్రైవేట్ పనులకు జీపీ ట్రాక్టర్లు..

Latest articles
కామారెడ్డి
Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...
తెలంగాణ
Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి
అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...
జాతీయం
Gandhi Grand Daugter | మోసం కేసు.. గాంధీజి మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gandhi Grand Daugter | మనదేశంలో మహత్మా గాంధీని (Mahatma Gandhi) ఎంత గొప్పగా...
తెలంగాణ
MBBS Seat | ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన
అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రానికి చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో...
More like this