More
    Homeజిల్లాలునిజామాబాద్​Wellness Hospitals | వెల్‌నెస్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో బారికేడ్ల అందజేత

    Wellness Hospitals | వెల్‌నెస్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో బారికేడ్ల అందజేత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Wellness Hospitals | నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు వెల్‌నెస్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో బారికేడ్లు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్‌ పోలీసులకు (Traffic) వంద బారికేడ్లను ఆస్పత్రి యాజమాన్యం చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రతినిధి బోదు అశోక్‌ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ సయ్యద్‌ మస్తాన్‌ అలీ, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, శేఖర్, ఆర్‌ ఎస్సై సుమన్, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad CP | క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this